ఆర్యవైశ్య సంఘ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం: సీతానగరం మండలం రాపాక గ్రామంలో.. కన్యకా పరమేశ్వరిదేవి ఆలయం వద్ద…. సీతానగరం మండల ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ.. కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వర, ముత్యాల హరీష్, ముగ్గళ్ల సందీప్, మద్దిరెడ్డి బాబులు, సేనాపతి మహేష్, పుణ్యక్షేత్రం సంపత్ నగరం గ్రామాల జనశ్రేణులు, రాపాక గ్రామ జనశ్రేణులు పాల్గొన్నారు.