అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం కాట్రేనికోన మండలం, ఉప్పూడి గ్రామంలో అభయాంజనేయ స్వామి వారి 8వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంబాలరమేష్, సానబోయిన మల్లికార్జునరావు, రంబాల చౌదరి బాబు, మాదాల శ్రీధర్ బండారు వెంకన్న బాబు, మట్టపర్తి శంకరం, గాలి దేవర బుల్లి తదితరులు పాల్గొన్నారు.