కొల్లూరులో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శన నిలుపుదల..! చివరికి దిగి వచ్చిన అధికార యంత్రాంగం

వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలంలో భీమ్లా నాయక్ సినిమా రాష్ట్రం మొత్తం సినిమా రిలీజ్ చేయగా కొల్లూరు మండలంలో వైసీపీ ప్రభుత్వం సినిమా రిలీజ్ కాకపోవడంతో జనసేన మండల ఇంచార్జ్ బొందలపాటి చలమయ్య మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన నాయకులు అందరూ కలిసి కొల్లూరు సెంటర్ నందు ధర్నా చేయడం జరిగింది. తొలుత కొల్లూరు ఎస్ఐ వచ్చారు, తరువాత తెనాలి సీఐ వచ్చారు, తర్వాత ఎమ్మార్వో వచ్చారు వీరందరూ బందు విరమించాలని కోరారు. కానీ… ఎలాంటి రాజీ లేకుండా షో వేస్తేనే విరమిస్తామని చెపడం జరిగింది. చివరకు దిగివచ్చి కొల్లూరు శ్రీనివాస థియేటర్ నందు షో వేయడం జరిగింది.