విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి: డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, సోక్రటీస్ విద్యా సంస్థలో నిర్వహించిన, హృదయ వికాస తరగతి విద్యార్థుల్లో నూతన ఉత్తేజం నింపిన నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని అన్నారు.