చలివేంద్రాన్ని ప్రారంభించిన దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం 75 వ వార్డు నడుపూరు హైస్కూల్ (1998 -1999 )బ్యాచ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ 64 వ వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక శాలిని, చోడిపిల్లి ముసలయ్య, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.