రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన దాసరి రాజు

ఇచ్చాపురం, మసీదులో పవిత్రమైన రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసములు ఉండి ఈద్ ఉల్ ఫితర్ పండగ జరుపుకున్న ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు పాల్గొన్నారు.