ఎస్.కోట నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉంచాలని డిమాండ్

ఎస్.కోట నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ కొత్తవలసలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించిన ఎస్.కోట నియోజకవర్గం జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు. వైసీపీ నాయకులు అల్లు జోగినాయుడు టిడిపి నాయకులు, గోరపల్లి రాము పలువురు నేతలు వర్తక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.