ముట్లురు గ్రామంలో క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ

  • 4వ రోజు క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ.
  • క్రియాశీలక కిట్లలో పవన్ కళ్యాణ్ భావజాలం, పార్టీ సిద్దంతాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికను పొందుపరచడం జరిగింది.
  • క్రీయాశీలక సభ్యత్వ వాలన్టీర్లకు ఘనసన్మానం.

గుటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టి చెరుకురు మండలం, ముట్లురు గ్రామంలో 4వ రోజు క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ బోణి పార్వతి నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాద్, మండల అధ్యక్షులు పత్తి భవన్నారాయణ, సతీష్, తోట వెంకటేష్, ప్రత్తిపాడు చిరంజీవి యువత అధ్యక్షులు చెన్నం గోపి, మండల నాయకులు గంగిశెట్టి వెంకటేశ్వర్లు, అల్లం దశరథ రామయ్య, పత్తి పాపారావు, నామ శ్రీనివాసరావు, కోట అనిల్, మండల నాయకులు, పెద్దలు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.