వేపాడ మండల యువతకు క్రికెట్ కిట్స్ పంపిణీ

శృంగవరపుకోట నియోజకవర్గం, వేపాడ మండలం జనసేన అధ్యక్షులు సుంకర అప్పారావు ఆర్థిక సహాయ సహకారాలతో వేపాడ మండలంలో కాకులపాలెం మరియు ముకుందూపురం గ్రామాల యువతకు సంక్రాంతి సందర్బంగా నిర్వహించు క్రికెట్ టీంలకు క్రికెట్ కిట్స్ ను ఇచ్చి, టోర్నమెంట్ లను ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ జొన్నపల్లి సత్తిబాబు మరియు రామేళ్ల శివాజీ అలమండ రాంబాబు మరియు ఆయా గ్రామాల యువత పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.