గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్ లో త్యాడ రామకృష్ణారావు

విజయనగరం పట్టణం, కలెక్టరేట్ కూడలిలో.. కలెక్టరేట్ నుండి కామాక్షినగర్ కు వెళ్లే రోడ్డు మార్గంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్.. అంటూ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), అదాడ మోహనరావు, డాక్టర్ ఎస్. మురళీమోహన్, మిడతాన రవికుమార్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. #GoodMorningCMSir