అనంతపురం జిల్లా మీటింగ్ కు తరలి వెళ్ళిన గోరంట్ల జనసేన నాయకులు

గోరంట్ల: జనసేన పీఏసీ మెంబర్ కొణిదెల నాగబాబు అనంతపురంలో నిర్వహించనున్న మీటింగ్ కు గోరంట్ల జనసేన నాయకులు, మండల అధ్యక్షులు సంతోష్, జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, ఐటీ నియోజక కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, నాయకులు అనిల్ కుమార్, మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో గోరంట్ల జనసేన నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్ళారు.