జనసేన నాయకుల్లో ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ??

ఎల్.బి.నగర్, జనసేన నాయకుల్లో ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఆయనతో ఫోటోలు దిగి ఆయన సమయం వృధా చేస్తున్నవారే ఎక్కువ అని స్థానికంగా ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళితేనే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారు. అప్పుడు మాత్రమే కళ్యాణ్ ని చూసి జనం ఓట్లేస్తారు. బ్రో సినిమా బాగుంటుంది. జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ చెప్పినది త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే విలువ ఉంటుందని ఎల్.బి.నగర్ నియోజకవర్గ జనసేన నాయకులు గోపాలకృష్ణ అన్నారు.