నిరుపేద కుటుంబానికి జనసేన చిరు సాయం

రాజమండ్రి రూరల్, రామకృష్ణ నగర్ లో 14 వ వీధి ఒక నిరుపేద కుటుంబం ముగ్గురు పిల్లలతో తినడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని జనసేన కళ్యాణి దృష్టికి తీసుకువెళ్ళగా… ఆమె స్పందించి సహాయంగా వాళ్లకు జనసేన తరపున సోమవారం బియ్యం బస్తా కొని వాళ్లకు పంపించడం జరిగింది.