జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు

కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్ లు పాల్గొనగా, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, జనసేన పార్టీ కౌన్సిలర్లు, జనసేన ఎంపీటీసి లు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.