జనసేన రణభేరి భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

  • ఛలో శ్రీరాంపురం

రాజానగరం నియోజకవర్గం: నవంబర్ 5వ తేదీ శ్రీరాంపురం గ్రామంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో జరగనున్న “జనసేన రణభేరి భారీ బహిరంగ సభ” పోస్టర్ ను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.