టిడిపి రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు

ప్రత్తిపాడు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మరియు ప్రత్తిపాడు మెయిన్ సెంటర్ లో టీడీపీ వారు చేపట్టిన శాంతియుత నిరశనలో పాల్గొని మద్దతు తెలిపిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మరియు జనసేన పార్టీ నాయకులు.