ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డితో తుంగతుర్తి జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జీ మేకల సతీష్ రెడ్డితో తుంగతుర్తి నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డి అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జనసైనికుడు నిస్వార్ధంగా పనిచేయవలసిందిగా ఇంచార్జి ఆదేశించడం జరిగింది. ఈ సమావేశానికి తుంగతుర్తి నియోజకవర్గ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.