చిందాడగరువు ఎంపిటిసి దంపతులను అభినందించిన కందుల దుర్గేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులకు జిల్లా ఉత్తమ సేవా అవార్డు ఇచ్చిన సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మోటూరి వెంకటేశ్వరరావుకు స్వీట్ తినిపించి ఇంకా జనసేన పార్టీలో ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అభినందించారు.