లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ్ళలో జనసేన

ప్రకాశం జిల్లా, రేగులచేలుక లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ్ళ లో పాల్గొన్న ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త యాలమందల. రహిముళ్ళ, పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, సిఎస్ పురం మండల అధ్యక్షులు జానపాటి రాజ, పామూరు మండల నాయకులు గుత్తి మాహిత్, గుత్తి అఖిల్, ముత్తు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.