సిపిఐ నారాయణపై వినూత్న నిరసన తెలిపిన మెగా అభిమానులు

కోనసీమ జిల్లా: అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సీపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. నారాయణ డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ.. కె. నారాయణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అమలాపురంలో మెగా అభిమానులు కె.నారాయణ గడ్డి తింటున్నట్టు ఫోటోను పెట్టి .. అన్నం తినిపిస్తూ వినూత్న నిరసన చేపట్టారు..