అమలాపురం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నాదెండ్ల పుట్టినరోజు వేడుకలు

అమలాపురం, జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరీ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్ అధ్వర్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా డిఎమ్మార్ శేఖర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, కంచిపల్లి అబ్బులు, మునిసిపల్ కౌన్సిలర్స్ ఏడిద శ్రీను, పడాల నానాజీ, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, తిక్క సరస్వతి, పల్లవి, ప్రత్యూష, వాకపల్లి శ్రీను, నల్లా వెంకటేశ్వరరావు గారు, ఆర్డిఎస్ ప్రసాద్, బెండా సతీష్, పరమట చిట్టిబాబు, నల్లా చిన్న, డిఎస్సెన్ కుమార్, పోలిశెట్టి మహేష్, కరిముళ్ళ బాబా, నిమ్మకాయల రాజేష్, నిట్టాలా రాజ, బిందాస్ తదితరులు పాల్గొన్నారు.