కొండకొప్పాక గ్రామంలో ఉన్న టిడ్కొ ఇళ్ళ పరిశీలన

అనకాపల్లి, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు #Jagannamosam అని టాగ్ చేసిన ట్విట్టర్ ద్వారా తెలియజేయమన్నారు ఆ మేరకు అనకాపల్లి జిల్లా కొండకొప్పాక గ్రామంలో ఉన్న టిడ్కొ ఇల్లు దుస్థితి ఎలా ఉందో పేద ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.