పేదలపై బహిరంగంగా రాజకీయ కక్ష సాధిస్తున్నారు

పొన్నూరు, పొన్నూరు పట్టణం విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు గుంతలు పూడ్చలేని ఈ ప్రభుత్వం బస్సు సౌకర్యంలేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు వేస్తా అంటే ప్రజలు మీ ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు? ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుంది వారికి కష్టమొస్తే జనసైనికులుగా మా ప్రాణాలను తెగించి అయినా వారిని కాపాడుకుంటాం ఎన్ని కేసులు, మరిన్ని నిర్బంధాలు ఎదురైనా మా పోరాటం ఆగదు కచ్చితంగా ఇప్పటం గ్రామస్తులు తరఫున న్యాయపోరాటం చేస్తామని అన్నారు.