అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో పునీత్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు

అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం నుంచి గురువారం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ, గౌరవ అధ్యక్షులు రాజ్య సదస్సులో నవీన్, రాజ్య సదస్సులో మధు ఈ కార్యక్రమానికి వెళ్లి తాలూకా అధ్యక్షులైన మంజు వాళ్లల జిమ్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.