రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం టీమ్ రామ్ చరణ్ ఆధ్వర్యంలో రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ వేడుకల్లో మెగా అభిమానులు, జనసైనికులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.