మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఎస్.కోట జనసేన

శృంగవరపుకోట, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా ఎస్.కోట మరియు ఎల్.కోట పార్టీ ఆఫీసులో ఎస్.కోట నియోజకవర్గం ఇంచార్జి వబ్బిన సత్యనారాయణ ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల అధ్యక్షులు రామకోటి ఎయిర్టెల్ సతీష్, చిన్న, ఎల్.కోట మండల నాయుకులు ఫిరోజ్ మరియు ఇతర జనసేన నాయుకలు పాల్గొన్నారు.