జనసేన ప్రస్థానం సంకలనాల రూపకర్తలకు కృతఘ్నతలు: శివదత్ బోడపాటి

2014 మార్చ్ 14 నుంచి 2022 మార్చ్ 14 వరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతీ కార్యక్రమాన్ని, జనసేన పార్టీ విధి విధానాలని పుస్తక రూపంలో ఏడు భాగాలుగా ముద్రించి మన అధ్యక్షులు వారికి ఇచ్చిన వెంటనే ఆయన ఆ పుస్తకాలలో ఉన్న ప్రతీ ఆలోచన ఒక శాసనం అని తెలుపుతూ.. నాయకులందరూ వీటి ద్వారా మన జనసేన భాద్యతలను గుర్తు చేసుకోవాలని తెలిపిన విధానం ఒక రాజసం. ఇంత అధ్భుత కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన పీఏసీ సెక్రటరీ పీ. హరి ప్రసాద్ కు, పార్టీ మీడియా విభాగ ముఖ్యులు చక్రవర్తి మరియు వేణుగోపాల్ లకు పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.