శ్రీశ్రీశ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 24 వ వార్డులో కుమ్మర్ల వీధిలో వేచి ఉన్న శ్రీశ్రీశ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు మండలం పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు జనసేన పార్టీ నాయకులు జవ్వాది ప్రసాదు, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ సెల్ కొయ్యల విజయ్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.